India's Deepening Dominance in Limited-Overs Cricket India completes clean sweep over Afghanistan despite Shahidi's cent...

India’s Deepening Dominance in Limited-Overs Cricket India completes clean sweep over Afghanistan despite Shahidi’s cent…

India’s Deepening Dominance in Limited-Overs Cricket India completes clean sweep over Afghanistan despite Shahidi’s century India vs Afghanistan ODI series 2026 india-afghanistan-odi-series-sweep India vs Afghanistan, Yashasvi Jaiswal, Rohit Sharma, Prasidh Krishna, Cricket, Team India sports

India secured a comprehensive 3-0 bilateral ODI series sweep against Afghanistan in Chennai, chasing down a 219-run target with nine wickets and 21.2 overs to spare. The victory was propelled by a dominant unbeaten century from opener Yashasvi Jaiswal and a career-best five-wicket haul by paceman Prasidh Krishna.

Key Highlights

  • India secured a 3-0 clean sweep in its first-ever bilateral ODI series against Afghanistan, winning the final match by nine wickets.
  • Yashasvi Jaiswal struck an unbeaten 110 off 86 balls, marking his second ODI century in just three innings.
  • Prasidh Krishna claimed a career-best 5-23, destabilizing the Afghanistan top-order inside the opening powerplay.
  • Hashmatullah Shahidi hit a resilient 102, fighting a lone battle to rescue Afghanistan from an initial collapse of 36-4.

ఇండియా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌ కేవలం 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన కెరీర్‌లో రెండో శతకాన్ని సాధించగా..

చెన్నై: భారత జట్టు అఫ్ఘానిస్థాన్‌పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వన్డే సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో యశస్వీ జైస్వాల్‌ అద్భుత శతకంతో కదంతొక్కగా, వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు.

అంతకుముందు, భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 8.2 ఓవర్లలో 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతని ధాటికి అఫ్ఘానిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్‌కు పూర్తిస్థాయి వన్డే కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్ కావడం విశేషం.

అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 131 బంతుల్లో 102 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 50 పరుగులతో రాణించాడు. ప్రసిద్ధ్ కృష్ణ తన తొలి స్పెల్‌లోనే అఫ్ఘాన్ టాప్-5 బ్యాటర్లలో నలుగురిని పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆ జట్టు 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

ఆ దశలో షాహిదీ, ఒమర్జాయ్ జోడీ ఐదో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకుంది. ప్రిన్స్ యాదవ్ (1/38) ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత మహమ్మద్ నబీ (21)తో కలిసి షాహిదీ మరో 57 పరుగులు జోడించాడు. అయితే, చివరి 5 వికెట్లను అఫ్ఘానిస్థాన్ కేవలం 20 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 28.4 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా, స్థిరమైన ప్రదర్శన చేసిన కెప్టెన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.

లక్ష్యసాధనలో భారత ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ తొలి ఓవర్ నుంచే అటాకింగ్ గేమ్ ఆడారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన ఒమర్జాయ్ బౌలింగ్‌లో జైస్వాల్ మూడు ఫోర్లు బాదాడు. అఫ్ఘాన్ కెప్టెన్ డేంజర్ ఏరియాలోకి పదే పదే పరిగెత్తడంతో భారత్‌కు లభించిన 5 పెనాల్టీ పరుగులతో కలిపి తొలి ఓవర్లోనే 23 పరుగులు వచ్చాయి.

రోహిత్ శర్మ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని మొదటి వికెట్‌కు 22.5 ఓవర్లలో 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

23వ ఓవర్లో రోహిత్ శర్మ అవుటైనప్పటికీ, శ్రేయాస్ అయ్యర్ (20 నాటౌట్) వేగంగా ఆడటంతో భారత్ విజయం సులువైంది. 29వ ఓవర్లో జైస్వాల్ వరుసగా 6, 4, 6 బాది తన సెంచరీని పూర్తి చేయడంతో పాటు భారత్‌కు సిరీస్ క్లీన్‌స్వీప్‌ విజయాన్ని అందించాడు.

History of India vs Afghanistan ODI Bilateral Series

The 2026 series marks a historic milestone as the first-ever official bilateral ODI series between India and Afghanistan. Previously, the two nations had only faced each other in multi-nation tournaments such as the ICC Cricket World Cup and the Asia Cup.

India maintained absolute dominance throughout this maiden bilateral encounter. Prior to the nine-wicket victory in Chennai, Team India secured a massive 170-run win in the second match at Lucknow, following a comfortable seven-wicket triumph in the rain-affected opening fixture at Dharamshala.

FAQs

Who was named the Player of the Series in the India vs Afghanistan ODI series?

Shubman Gill was awarded the Player of the Series title for his consistent performances across the three-match bilateral series.

What record did Prasidh Krishna achieve during the third ODI?

Prasidh Krishna picked up his maiden five-wicket haul in ODIs, returning figures of 5/23. By taking four wickets within the first 10 overs of the match, he joined an elite list of Indian pacers that includes Jasprit Bumrah, Javagal Srinath, and Mohammed Siraj.

How many centuries has Yashasvi Jaiswal scored in ODI cricket?

Yashasvi Jaiswal has scored two ODI centuries. His unbeaten 110 against Afghanistan in Chennai was his second century in just three ODI innings.

Why did India start their batting innings with 5 runs on the scoreboard?

India was awarded five penalty runs before facing a single ball because Afghanistan captain Hashmatullah Shahidi was found guilty by the umpires of repeatedly running on the danger area of the pitch during his batting innings.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *